రేవంత్ రెడ్డికి స్వల్ప అస్వస్థత

04-12-2018 Tue 15:54 | Andhra
  • రేవంత్ కు పెరిగిన బీపీ లెవెల్స్
  • జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో చికిత్స
  • రేవంత్ ను విడుదల చేయాలని ఆదేశించిన ఎన్నికల సంఘం
పోలీసుల అదుపులో ఉన్న కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో, జడ్చర్ల పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ఆయనకు చికిత్స అందించారు. రేవంత్ కు బీపీ ఎక్కువయిందని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు. మరోవైపు, రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని తెలంగాణ డీజీపీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. రేవంత్ అరెస్ట్ పై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆదేశాలతో రేవంత్ ను అరెస్ట్ చేశారని పోలీసులను ప్రశ్నించింది. 
Revanth Reddyhealthbpcongress

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more