పైపుల్లో తరలిస్తున్న డబ్బు పట్టివేత.. టీఆర్ఎస్ అభ్యర్థికి చెందినదిగా గుర్తింపు

04-12-2018 Tue 10:48 | Telangana
  • మంచిర్యాల బెల్లంపల్లి చౌరస్తాలో పోలీసుల తనిఖీలు
  • పీవీసీ పైపులో రూ.50 లక్షల నగదు పట్టివేత
  • డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
7వ తేదీన తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల తనిఖీల్లో భారీ ఎత్తున నగదు పట్టుబడుతోంది. ఈ అక్రమాలకు పాల్పడుతున్నవారు... కొత్తకొత్త మార్గాల్లో నగదును తరలిస్తున్నారు. తాజాగా నిన్న రాత్రి మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పీవీసీ పైపులను తరలిస్తున్న ఓ ట్రాలీ అటువైపు నుంచి వెళ్తోంది. అయితే, ఓ పైపుకు చివర మూసివేసి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దాన్ని తనిఖీ చేయగా, పైపు లోపల రూ. 50 లక్షల నగదు బయటపడింది. ఈ నగదు టీఆర్ఎస్ అభ్యర్థికి చెందినదిగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నగదును తరలిస్తున్న ఓదేలు, బాల్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. 
mancherialpolicemoneyseizeTRS

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more