యూఎస్ఏ లో రికార్డుల దిశగా దూసుకుపోతోన్న '2.ఓ'

03-12-2018 Mon 12:12 | Entertainment
  • 4 రోజుల్లోనే భారీ వసూళ్లు 
  • కొత్త రికార్డులు సృష్టిస్తోన్న '2.ఓ'
  • యూఎస్ఏలోను అదే జోరు  
రజనీకాంత్ కథానాయకుడిగా అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన '2.ఓ' సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. విడుదలైన ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా విజయవిహారం చేస్తూ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా యూఎస్ఏలోను ఈ సినిమా కొత్త రికార్డును నమోదు చేసే దిశగా పరుగులు తీస్తోంది. యూఎస్ఏ లో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన సౌత్ చిత్రాల జాబితాలో '2.ఓ' నాల్గో స్థానాన్ని దక్కించుకుంది.

తొలి వారాంతంలోనే ఈ సినిమా ఈ స్థానానికి చేరుకోవడం విశేషమని అంటున్నారు. యూఎస్ఏలో తొలి నాలుగు రోజుల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన 'రంగస్థలం'.. 'భరత్ అనే నేను' సినిమాల రికార్డులను ఈ సినిమా అధిగమించింది. 'కబాలి' పేరుతో వున్న రికార్డును బద్దలు కొట్టే దిశగా దూసుకుపోతోంది. అక్కడ అత్యధిక వసూళ్లు సాధించిన రజనీ తొలి చిత్రంగా ఈ సినిమానే నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదనేది ట్రేడ్ విశ్లేషకుల మాట.   
rajaniakshay

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more