'అన్నయ్యా...' అన్నా వదలకుండా ఎత్తుకుని తీసుకెళ్లాడా నీచుడు: సినీ నటి కృష్ణవేణి
- తనకో వేషం ఇచ్చి వేధింపులు
- పేకప్ తరువాత లాక్కెళ్లిన నీచుడు
- కేకలు విని పరిగెత్తుకు వచ్చిన మేనేజర్
- నాటి ఘటనను గుర్తు చేసుకున్న కృష్ణవేణి
పేకప్ తరువాత, తాను నిలబడి ఉంటే, వెనుకవైపు నుంచి వచ్చి, రెండు చేతులతో ఎత్తి రూమ్ లోకి తీసుకెళ్లిపోయాడని అన్నారు. తాను గింజుకుంటూ "అన్నయ్యా... అన్నయ్యా వదులు" అని వేడుకున్నా వదల్లేదని, తన కేకలు విని మేనేజర్ పరిగెత్తుకుంటూ వస్తుంటే అప్పుడు వదిలాడని చెప్పారు. ఆ నీచుడిని కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టే కొట్టానని అన్నారు.