అదే నాకు వచ్చిన ఫస్టు లవ్ లెటర్: కీర్తి సురేశ్
- ఒకసారి షాపు ఓపెనింగ్ కి వెళ్లాను
- ఒక యువకుడు వచ్చి బుక్ ఇచ్చాడు
- కాలేజ్ రోజుల్లో ఎవరూ లవ్ లెటర్ ఇవ్వలేదు
గిఫ్ట్ గా ఇచ్చి ఉంటాడని అనుకున్నాను. ఆ తరువాత బుక్ ఓపెన్ చేసి చూస్తే అందులో నావి కొన్ని ఫోటోలు వున్నాయి. వాటితో పాటు ఒక లవ్ లెటర్ కూడా వుంది. నన్ను ప్రేమిస్తున్నాననీ .. పెళ్లి చేసుకుంటానని ఆ యువకుడు రాశాడు. అతని ఫోటోపై వివరాలు కూడా రాశాడు. అదే నా లైఫ్ లో నాకు వచ్చిన ఫస్టు లవ్ లెటర్ .. కాలేజ్ రోజుల్లో మాత్రం ఎవరూ ఇవ్వలేదు" అంటూ కీర్తి సురేశ్ నవ్వేసింది.