వైభవంగా దీపిక, రణ్‌వీర్‌ల వివాహం!
- సీప్లేన్‌లో మండపానికి వచ్చిన రణ్‌వీర్
- సవ్యసాచి డిజైన్ చేసిన చీరను ధరించిన దీపిక
- రణ్‌వీర్ ఉంగరం తొడుగుతుండగా దీపిక ఉద్వేగం
- రేపు సింధి సంప్రదాయంలో వివాహం
అనంతరం ఉదయం 9 గంటలకు మొదలైన వివాహం సాయంత్రం 3గంటలకు ముగిసిందని తెలుస్తోంది. వివాహానికి వచ్చే అతిథులు రిస్ట్ బ్యాండ్స్, శుభలేఖతో రావాలని నిబంధనలు విధించారు. పెళ్లి జరిగే లేక్ కోమో వద్ద భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. రేపు సింధి సంప్రదాయంలో మరోసారి దీప్-వీర్‌ల వివాహం జరగనుంది.