శేరిలింగంపల్లిలో వెనిగళ్ల ఆనంద్ ప్రసాద్ ప్రచారం.. చెప్పులతో కొట్టుకున్న టీడీపీ నేతలు!
- వెనిగళ్ల, మొవ్వా అనుచరుల మధ్య ఘర్షణ
- పరస్పరం దాడిచేసుకున్న ఇరువర్గాలు
- ఇరువురిని సముదాయిస్తున్న పోలీసులు
అనంతరం టీడీపీ నేతపై చెప్పులతో దాడికి దిగారు. ఇరువర్గాలు రెచ్చిపోవడంతో భారీగా ఇక్కడకు చేరుకున్న పోలీసులు వెనిగళ్ల, మొవ్వా అనుచరులను సముదాయిస్తున్నారు. కాగా, ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో శేరిలింగంపల్లిలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.