పూరి తనయుడు హీరోగా మరో మూవీ

03-11-2018 Sat 12:37 | Entertainment
  • హీరోగా 'మెహబూబా' చేసిన ఆకాశ్ 
  • నటన పరంగా ఆకాశ్ ఓకే  
  • నష్టాల బారిన పడిన పూరి
పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ ను హీరోగా పెట్టి 'మెహబూబా' సినిమా చేశాడు. నటన పరంగా ఈ సినిమా ఆకాశ్ కి మంచి మార్కులు తెచ్చిపెట్టింది గానీ, లాభాలు తెచ్చిపెట్టలేకపోయింది. ఈ సినిమా కారణంగా పూరి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో పడ్డాడనే వార్తలు షికారు చేశాయి. మళ్లీ ఆకాశ్ తో సినిమా వుంటుందో లేదోనని అనుకున్నారు. కానీ ఆకాశ్ హీరోగా ఒక సినిమా రూపొందనుందనేది తాజా సమాచారం.

పూరి ఆఫీసులో ఒక కథపై కసరత్తు జరుగుతోందట. ఈ కథను ఆకాశ్ కోసమే సిద్ధం చేస్తున్నారనేది ఫిల్మ్ నగర్ టాక్. అయితే ఈ సినిమాకి పూరి దర్శకత్వం వహించడం లేదట. ఒక కొత్త కుర్రాడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడని అంటున్నారు. అయితే ఈ సినిమా పూరి సొంత బ్యానర్లో రూపొందుతుందా? లేదంటే మరో నిర్మాత నిర్మిస్తున్నారా? అనే విషయంలోనే క్లారిటీ రావలసి వుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి. 
puriakash

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more