అలా 'వర్షం' కథ వరంగల్ వైపు వెళ్లింది: పరుచూరి గోపాలకృష్ణ

03-11-2018 Sat 10:22 | Entertainment
  • వీరూ పోట్ల 'వర్షం' కథ చెప్పాడు 
  • రాయలసీమ నేపథ్యంలో కథ రాసుకున్నాడు 
  • అప్పుడు నేను ఆ మార్పు చెప్పాను  
ప్రభాస్ - త్రిష కాంబినేషన్లో శోభన్ దర్శకత్వంలో 2004లో 'వర్షం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది. అద్భుతమైన విజయాలను అందుకున్న ప్రేమకథా చిత్రాల జాబితాలో ప్రథమ వరుసలో నిలిచింది. అలాంటి ఈ సినిమాను గురించి 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ  ప్రస్తావించారు.

"ఈ సినిమాకి కథను వీరూ పోట్ల అందించాడు. ఆయన ఈ సినిమాను ఫ్యాక్షన్ నేపథ్యంలో చెప్పాడు. ఈ సినిమాలో ప్రేమకథ ఎక్కువగా వుంది కాబట్టి రాయలసీమ నేపథ్యంలో కాకుండా, కాకతీయుల కాలం నుంచి ప్రాధాన్యతను సంతరించుకున్న 'ఓరుగల్లు' నేపథ్యంలో అయితే బాగుంటుంది కదా అనే అభిప్ర్రాయాన్ని వ్యక్తం చేశాను. ఈ మాట వీరుతో పాటు దర్శకనిర్మాతలకు కూడా బాగా నచ్చింది. ఇలా ఈ కథను వరంగల్ వైపు నుంచి చెప్పుకుంటూ వెళ్లడం వలన ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది" అంటూ చెప్పుకొచ్చారు.
prabhastrisha

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more