జాతీయ మహా కూటమిలో ఉండే 15 పార్టీలు ఇవే!
- విభేదాలను పక్కన పెట్టి.. చేతులు కలిపిన కాంగ్రెస్, టీడీపీ
- 15 పార్టీలతో రూపుదిద్దుకుంటున్న మహాకూటమి
- బీజేపీని ఓడించడమే లక్ష్యం
ఈ మహాకూటమిలో 15 పార్టీలు ఉండనున్నాయి. అవేమిటంటే... కాంగ్రెస్, టీడీపీ, ఎన్సీపీ, ఆర్జేడీ, బీఎస్పీ, ఎస్పీ, జేఎంఎం, సీపీఎం, సీపీఐ, జేడీఎస్, తృణమూల్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, డీఎంకే, లోక్ దళ్. ఈ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెస్తూ, జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటయింది. సేవ్ ది నేషన్.. సేవ్ డెమోక్రసీ.. పేరుతో కూటమి రూపుదిద్దుకుంటోంది.