'శంకరాభరణం' తరువాత అంతా నన్ను అపురూపంగా చూసేవారు: మంజుభార్గవి

01-11-2018 Thu 14:03 | Entertainment
  • 'శంకరాభరణం' పెద్ద హిట్
  • తులసి   పాత్ర గుర్తింపు తెచ్చింది
  • డాన్స్ పైనే శ్రద్ధ పెట్టాను
తెలుగులో వచ్చిన ఆణిముత్యాల వంటి చిత్రాలలో ఒకటిగా 'శంకరాభరణం' కనిపిస్తుంది. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 1980లో విడుదలై ప్రేక్షకులచే నీరాజనాలు అందుకుంది. అలాంటి ఈ సినిమాలో 'తులసి' పాత్రలో మంజుభార్గవి అద్భుతంగా నటించి మెప్పించారు. ఆ సినిమా తరువాత తనకి వచ్చిన గుర్తింపును గురించి, 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మంజుభార్గవి ప్రస్తావించారు.

'శంకరాభరణం' విడుదలైన తరువాత నేను ఎక్కడికి వెళ్లినా అంతా కూడా అపురూపంగా చూసేవాళ్లు. ఒకసారి నేను వైజాగ్ ప్రోగ్రామ్ కోసం వెళ్లాను. నేను రైలు దిగగానే .. ఒక బెంగాలీ అబ్బాయి అనుకుంటాను .. నాపై రాసిన కవితను నాకు ఇచ్చేసి పరిగెత్తుకెళ్లి ట్రైన్ ఎక్కేశాడు .. ఇప్పటికీ ఆ పేపర్ నా దగ్గర వుంది. 'శంకరాభరణం' పెద్ద హిట్ అయినప్పటికీ నేను సినిమాలపై దృష్టి పెట్టలేదు .. డాన్స్ పైనే శ్రద్ధ పెట్టాను .. అందులోనే నాకు సంతోషం వుందనిపించేది" అని చెప్పుకొచ్చారు.     
manjuvhargavi

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more