‘కోడి కత్తి’ విషయంలో ఏం చేయాలో వాళ్లకు అర్థం కావట్లేదంటూ చంద్రబాబు నవ్వులు!

31-10-2018 Wed 21:47 | Both States
  • మాపై బురదజల్లాలని వైసీపీ అనుకుంది
  • కావాలనే జగన్ ఈ దాడి చేయించుకున్నాడనట్లేదు
  • ఈ ఘటనలో టీడీపీ ప్రమేయం లేదు: చంద్రబాబు
వైసీపీ అధినేత జగన్ పై దాడి ఘటనకు సంబంధించి ఆ పార్టీ నేతలకు ఏం చేయాలో అర్థం కావట్లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘కోడి కత్తి’ విషయంలో ఏం చేయాలో, ఎలా సమర్థించుకోవాలో వైసీపీ వాళ్లకు అర్థం కావడం లేదంటూ నవ్వులు చిందించారు.

ఈ దాడి ఘటనపై కేంద్రంతో ఎంక్వైరీ చేయించి, ఏవో మాయమాటలు చెప్పి మనపై బురదజల్లే కార్యక్రమం చేయాలని అనుకున్నారని మండిపడ్డారు. జగన్ కావాలనే తనపై ఈ దాడి చేయించుకున్నాడని తానేమీ చెప్పట్లేదని, ఈ దాడి ఘటనలో నూటికి వెయ్యి శాతం తెలుగుదేశం పార్టీ ప్రమేయం లేదని మరోసారి స్పష్టం చేస్తున్నానని అన్నారు.
Chandrababujagankodi kathi

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more