కమ్యూనిస్టులతోనే జనసేన: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు
- పవన్ కల్యాణ్ మాతోనే ఉన్నారు
- టీడీపీ, వైసీపీలకు ప్రత్నామ్నాయంగా ఉంటాం
- కరవుపై స్పందించకపోతే పోరాటం తప్పదు
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, వైకాపాలు మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటని, ఆ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా తాము, జనసేన కలిసి ఉంటామని స్పష్టంచేశారు. కమ్యూనిస్టులతోపాటు పవణ్ కల్యాణ్ ఉంటారని అన్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధాలతో కాలం గడుపుతుంటే.. మరోవైపు ప్రధాని మోదీ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. కరవుపై సీఎం ఇప్పటికైనా స్పందించకపోతే పోరాటం తప్పదని రామకృష్ణ హెచ్చరించారు.