'సవ్యసాచి' విషయంలో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

29-10-2018 Mon 18:04 | Entertainment
  • ఓ ఆర్టికల్ నుంచి ఈ కథ పుట్టింది 
  • డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేశాను 
  • అన్ని వర్గాలవారికి నచ్చుతుంది  
చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా 'సవ్యసాచి' సినిమా రూపొందింది. నిధి అగర్వాల్ కథానాయికగా నటించిన ఈ సినిమా, నవంబర్ 2వ తేదీన భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు చందు మొండేటి మాట్లాడుతూ .. 'సవ్యసాచి' ట్రైలర్ చూసినవాళ్లు .. 'హలో బ్రదర్' మాదిరిగా ఉందని అనుకుంటున్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. ఆ  సినిమాకి .. ఈ సినిమాకి ఏ విషయంలోనూ పోలిక ఉండదు' అని క్లారిటీ ఇచ్చాడు.

కొన్ని సంవత్సరాల క్రితం 'వ్యానిషింగ్ ట్విన్ సిండ్రోమ్' గురించిన ఒక ఆర్టికల్ చదివాను. ఈ రకమైన సిండ్రోమ్ కలిగినవారికి ఒక చేయి అదుపులో ఉండదు. ఇది నాకు కాస్త చిత్రంగా అనిపించింది. ఈ పాయింట్ పై సినిమా చేస్తే బాగుంటుందని అనిపించింది. వెంటనే కథను రెడీ చేసుకుని వెళ్లి, చైతూతో పాటు నిర్మాతలకి వినిపించాను. అందరికీ నచ్చడంతో ప్రాజెక్టు పట్టాలెక్కింది. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ ప్రధాన అంశాలుగానే ఈ కొత్త కాన్సెప్ట్ ను తీర్చిదిద్దాను. అన్నివర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుందనే నమ్మకం వుంది" అంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.  
nagachaitanyanidhi agarwal

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more