చెర్రీ సినిమాలో కీలక పాత్రలో 'బిగ్ బాస్ 2' విజేత కౌశల్!
- కౌశల్‌కు వరుస సినీ అవకాశాలు
- బోయపాటి దర్శకత్వంలో నటిస్తోన్న చెర్రీ
- కౌశల్‌కు మారుతి, కోన వెంకట్ శుభాకాంక్షలు
తాజాగా రామ్ చరణ్ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఓ కీలక పాత్రలో కౌశల్‌కు అవకాశం వచ్చిందని ఫిలింనగర్లో టాక్. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో కైరా అద్వాని కథానాయికగా నటిస్తోంది. కౌశల్‌కు సామాజిక మాధ్యమాల వేదికగా సినీ ప్రముఖులు మారుతి, కోన వెంకట్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.