'సామి స్క్వేర్' రిలీజ్ డేట్ ఖరారు

30-08-2018 Thu 14:40 | Entertainment
  • 'సామి' సీక్వెల్ గా 'సామి స్క్వేర్'
  • విక్రమ్ సరసన కీర్తి సురేశ్ 
  • వచ్చేనెల 20వ తేదీన విడుదల      
గతంలో విక్రమ్ హీరోగా దర్శకుడు హరి 'సామి' అనే సినిమాను తెరకెక్కించాడు. అప్పట్లో ఆ సినిమా ఘన విజయాన్ని సాధించింది .. వసూళ్లపరంగా విక్రమ్ కెరియర్లోనే చెప్పుకోదగినదిగా నిలిచింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ చేయాలనే ఆలోచనను ఈ ఇద్దరూ చేశారు. అయితే ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా ఉండటం వలన అది ఇంత కాలానికి కుదిరింది.

'సామి స్క్వేర్' గా రూపొందిన ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. సెప్టెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన కథానాయికగా కీర్తి సురేశ్ నటించింది. తమిళంలోనే కాదు తెలుగులోను విక్రమ్ కీ .. కీర్తి సురేశ్ కి విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన ఈ రెండు భాషల్లోను ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 
vikramkeerthi suresh

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more