సూర్య .. సాయేషా సైగల్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు

30-08-2018 Thu 12:04 | Entertainment
  • దీపావళికి విడుదలవుతోన్న 'ఎన్జీకే'
  • తదుపరి సినిమా కేవీ ఆనంద్ తో 
  • ఈ మూవీ ఏప్రిల్ 14వ తేదీన విడుదల    
ప్రస్తుతం సూర్య తాజా చిత్రంగా 'ఎన్జీకే' చిత్రం రూపొందుతోంది. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు. దీపావళికి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక ఆ తరువాత సినిమాను ఆయన కేవీ ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్నాడు. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే లండన్ లో ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకుంది. ఈ సినిమా రెండవ షెడ్యూల్ వచ్చేనెల నుంచి 'పొల్లాచ్చి'లో జరగనుంది. మోహన్ లాల్ .. ఆర్య కీలకమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాను, ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. తమిళ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల కానున్న ఈ సినిమాకి, హారీస్ జైరాజ్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.     
suryasayesha

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more