భౌతిక కాయాన్ని చూసి కన్నీటి పర్యంతమైన చంద్రబాబు
- హరికృష్ణ భౌతికకాయాన్ని చూసి భావోద్వేగానికి గురైన చంద్రబాబు
- కంటతడి పెట్టిన చంద్రబాబు, లోకేష్
- కొనసాగుతున్న పోస్ట్ మార్టం
ప్రస్తుతం హరికృష్ణ భౌతికకాయానికి పోస్ట్ మార్టంను నిర్వహిస్తున్నారు. ఆసుపత్రి వద్ద బాలయ్య, భువనేశ్వరి, తారక్, కల్యాణ్ రామ్, పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, జగపతిబాబు, టీఎస్ మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సినీ దర్శకుడు త్రివిక్రమ్ ఉన్నారు.