కేరళకు రూ.70 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళ హీరో విజయ్!
- రూ.70 లక్షల విలువైన సామగ్రిని కేరళకు పంపిన విజయ్
- అభిమాన సంఘాల ద్వారా బాధితులకు నేరుగా పంపిణీ
- ట్రక్కుల్లో బయలుదేరిన సామగ్రి
తాజాగా విజయ్ రూ.70 లక్షల సాయం ప్రకటించడంతో రూ.14 కోట్లు తప్పుడు వార్త అని తేలింది. విజయ్ రూ.70 లక్షల విలువైన సాయాన్ని బాధితులకు అందించేందుకు ఏర్పాట్లు చేశాడు. బాధితుల కోసం ఆహార పదార్థాలు, దుస్తులు, దుప్పట్లు, పాలపొడి, శానిటరీ నేప్‌కిన్లు, మందులు, ఇతర అవసరమైన వస్తువులను వరద ప్రభావానికి గురైన 12 జిల్లాలకు పంపించారు. వీటిని తన అభిమాన సంఘాల ద్వారా బాధితులకు అందజేయనున్నారు.