జగన్ మనుషులు ఆ ఘటనలో ఉండడం వల్లే కేసుల మాఫీ అంటున్నారు!: ఏపీ మంత్రి నారాయణ
- జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరు
- తుని విధ్వంసం కేసులో ఆయన మనుషులున్నారు
- పీడీ అకౌంట్స్‌పై జగన్‌కు అవగాహన లేదు
పీడీ అకౌంట్స్‌పై జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. పీడీ అకౌంట్స్ అనేవి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పుట్టుకు రాలేదని, గత ప్రభుత్వాల నుంచీ అవి ఉన్నాయన్న సంగతిని తెలుసుకోవాలని హితవు పలికారు. నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెబుతున్న జగన్ అందుకు సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని మంత్రి నారాయణ సవాల్ విసిరారు.