ఇంటర్ పాసైన వారికి... హైదరాబాదులో టీవీ, సినిమా, ఆన్‌లైన్ మీడియా ఉద్యోగ మేళా!
- హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉద్యోగ మేళా
- 28 ఏళ్ల లోపు యువతీ యువకులకు అవకాశం
- సద్వినియోగం చేసుకోవాలన్న నిర్వాహకులు
వచ్చే నెల 4న హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, బంజారాహిల్స్ రోడ్డు, ట్రేడ్ హైదరాబాద్ డాట్ కామ్, 303, సిరి ఎన్‌క్లేవ్‌లో మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. మరిన్ని వివరాలకు 99125 02418 మొబైల్ నంబరులో సంప్రదించవచ్చు.