'హ్యాపీ వెడ్డింగ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా చరణ్
- లక్ష్మణ్ కార్య దర్శకుడిగా 'హ్యాపీ వెడ్డింగ్'
- ముచ్చటైన జంటగా సుమంత్ అశ్విన్ .. నిహారిక
- అన్ని వర్గాల ప్రేక్షకుల్లో పెరుగుతోన్న ఆసక్తి
యూవీ క్రియేషన్స్ వారు .. పాకెట్ సినిమా వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి శక్తికాంత్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికే ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులు ఆసక్తితో వున్నారు. ఆహ్లాదకరమైన కథా నేపథ్యంలో సాగే ఓ చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను చూడనున్నామని భావిస్తున్నారు. మరి ఈ సినిమా ఆ అంచనాలను ఎంతవరకూ అందుకుంటుందో .. ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.