సమంత, చైతూ సెట్స్ పైకి వెళ్లేది ఆ రోజునే!

19-07-2018 Thu 14:32 | Entertainment
  • నాగచైతన్య జోడీగా సమంత 
  • పెళ్లి తరువాత కలిసి చేస్తోన్న ఫస్టు మూవీ 
  • ఈ నెల 23వ తేదీన పూజా కార్యక్రమాలు
'ఏ మాయ చేశావే' సినిమాతో సమంత .. చైతూ యూత్ హృదయాలను దోచేశారు. ఈ సినిమా నుంచే వాళ్లిద్దరి మధ్య ప్రేమ మొదలై భార్యాభర్తలయ్యేలా చేసింది. పెళ్లి తరువాత ఈ జంట కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ముచ్చటపడుతున్నారు. అలాంటి కథ కోసం వెయిట్ చేస్తూ వస్తోన్న ఈ జంటకు, తాజాగా ఒక మంచి కథ దొరికేసింది. దర్శకుడు శివ నిర్వాణ వినిపించిన కథ నచ్చడంతో సమంత .. చైతూ ఓకే చెప్పేశారు.ఈ సినిమాలోనూ ఈ ఇద్దరూ భార్యాభర్తలుగా కనిపించనుండటం విశేషం. సాహు .. హరీశ్ నిర్మాతలుగా వ్యవహరించే ఈ సినిమా, ఈ నెల 23వ తేదీన పూజా కార్యక్రమాలను జరుపుకోనుంది. ఆ తరువాత నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. పోసాని కృష్ణమురళి .. రావు రమేశ్ .. అవసరాల శ్రీనివాస్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమాకి, గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. పెళ్లి తరువాత సమంత .. చైతూ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో, అందరిలోనూ ఆసక్తి వుంది.
samantachaitu

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more