అల్లు అర్జున్ సినిమా కోసం ఏఆర్ రెహ్మాన్?

18-07-2018 Wed 10:15 | Entertainment
  • విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 
  • కొనసాగుతోన్న ప్రీ ప్రొడక్షన్ పనులు 
  • త్వరలోనే సెట్స్ పైకి    
అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ ఒక యాక్షన్ థ్రిల్లర్ ను రూపొందించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా జరిగిపోతున్నాయి. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. కథాకథనాల పరంగా ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.

అందువలన ప్రస్తుతం ఏఆర్ రెహ్మాన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.
దాదాపు ఆయనను ఒప్పించేలా ప్రయత్నిస్తున్నారట. ఇక ఈ సినిమాకి యాక్షన్ సీన్స్ కీలకం కనుక, అవి కొత్తగా వుండాలని భావిస్తున్నారు. ఇందుకోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్ ను తీసుకోనున్నారని చెబుతున్నారు. ప్రధాన పాత్రలకి సంబంధించిన నటీనటులను .. సాంకేతిక నిపుణుల ఎంపిక పూర్తికాగానే, ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన చేయాలనుకుంటున్నట్టుగా సమాచారం.  
Allu Arjunvikram kumar

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more