ఆ పాత్రలకు ఆ కథానాయికలు వద్దని చెప్పాను: పరుచూరి గోపాలకృష్ణ

13-07-2018 Fri 17:23 | Entertainment
  • 'ఎస్.పి. పరశురామ్'లో శ్రీదేవిని వద్దన్నాను 
  • 'చినరాయుడు'కి విజయశాంతి కరెక్ట్ కాదన్నాను 
  • 'చిట్టెమ్మ మొగుడు'లో దివ్యభారతిని వద్దన్నాను       
రచయితగా పరుచూరి గోపాలకృష్ణ ఎన్నో విజయవంతమైన సినిమాలకి పనిచేశారు. ఆయన కథలకు .. మాటలకు ఎంతోమంది అభిమానులు వున్నారు. అలాంటి పరుచూరి గోపాలకృష్ణ తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

'ఎస్.పి పరశురామ్' సినిమాకి శ్రీదేవిని తీసుకుంటామంటే నేను వద్దని చెప్పాను. అప్పుడు 'జగదేకవీరుడు అతిలోక సుందరి' హిట్ ను గుర్తుచేశారు. అందుకే వద్దంటున్నానని చెప్పాను. ఆ సినిమాలో శ్రీదేవి అద్భుతమైన గ్లామర్ రోల్ పోషించింది. ఈ సినిమాలో ఆమెను అంధురాలిగా చూపిస్తే బాగుండదని చెప్పాను. ఒక బిడ్డకు ఆమె తల్లికావడం .. ఆ బిడ్డను పోగొట్టుకోవడం ఆడియన్స్ కి నచ్చకపోవచ్చని అన్నాను. కాదని చెప్పేసి శ్రీదేవిని తీసుకొచ్చారు. ఆవిడకి బదులు వేరే వాళ్లను పెట్టుకునుంటే బాగుండేది.

 'చినరాయుడు'లో విజయశాంతిని వద్దని చెప్పాను .. ఎందుకంటే సెకండాఫ్ అంతా ఆ పాత్ర ఉండదు. 'చిట్టెమ్మ మొగుడు'లో దివ్యభారతిని వద్దన్నాను .. గర్భం వస్తే చనిపోతానేమోననే భయంతో భర్తతో కాపురం చేయని పాత్ర అది. అలాంటి పాత్రలో దివ్యభారతిని చూడటానికి ఇష్టపడరని చెప్పాను .. అదే జరిగింది. పాత్రకి తగిన ఆర్టిస్ట్ పడకపోతే ఆ సినిమా దెబ్బతింటుందనడానికి ఇవే నిదర్శనాలు" అని చెప్పుకొచ్చారు.  
paruchuri

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more