మెగా హీరో మూవీ రిలీజ్ డేట్ ఖరారు

12-07-2018 Thu 17:30 | Entertainment
  • సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ 
  • నాయికలుగా లావణ్య త్రిపాఠి ..  అదితీ రావు  
  • ప్రధానబలంగా  సాంకేతిక పరిజ్ఞానం          
వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. 'అంతరిక్షం' నేపథ్యంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. లావణ్య త్రిపాఠి .. అదితీ రావు ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నారు. వరుణ్ .. అదితి ఇద్దరూ కూడా వ్యోమగాములుగా కనిపించనున్నారు. షూటింగ్ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది.

రాజీవ్ రెడ్డి .. సాయిబాబు నిర్మాతలుగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాకి తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు. డిసెంబర్ 21వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. హాలీవుడ్ మూవీ కి స్టంట్ మాస్టర్స్ గా పనిచేసినవాళ్లు ఈ సినిమాకి పనిచేశారు. ఇక అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారు. అందువలన యాక్షన్ ఎపిసోడ్స్ .. టెక్నాలజీ ఈ సినిమాకి ప్రధానబలంగా నిలవనున్నాయని చెబుతున్నారు. 'ఘాజీ' హిట్ తరువాత సంకల్ప్ రెడ్డి చేస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.     
varun tejlavanyaadithi

More Telugu News

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17
..more