ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్న విజయ్ దేవరకొండ

11-07-2018 Wed 16:18 | Entertainment
  • విజయ్ దేవరకొండ హీరోగా 'నోటా'
  • రాజకీయ నేపథ్యమే ప్రధాన కథాంశం 
  • కథానాయికగా మెహ్రీన్
యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ వుంది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'టాక్సీవాలా' సిద్ధంగా వుంది. ఇక 'గీత గోవిందం' చిత్రీకరణను పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ తెలుగు .. తమిళ భాషల్లో 'నోటా' అనే సినిమా చేస్తున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

రాజకీయాల నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందనే విషయం బయటికి వచ్చిన దగ్గర నుంచి, విజయ్ దేవరకొండ పాత్ర ఎలా వుండనుందా అనే ఆసక్తి అందరిలో పెరిగిపోతూ వస్తోంది. ఈ సినిమాలో ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఇటీవల మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా నటించిన 'భరత్ అనే నేను' భారీ విజయాన్ని సాధించింది. అందువలన 'నోటా' కూడా విజయ్ దేవరకొండకి సక్సెస్ ను తెచ్చిపెడుతుందేమో చూడాలి. ఈ సినిమాలో ఆయన సరసన కథానాయికగా మెహ్రీన్ నటించిన సంగతి తెలిసిందే.       
vijay devarakondamehreen

More Telugu News

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08
..more