టీ20 మ్యాచ్‌లో 270 పరుగులు చేసిన కెన్యా.. అయినా ప్రపంచ రికార్డు మిస్!

11-07-2018 Wed 08:36 | Sports
  • వాండాతో జరిగిన మ్యాచ్‌లో రెచ్చిపోయిన కెన్యా ఆటగాళ్లు
  • నలుగురు అర్థ సెంచరీలు.. 20 సిక్సర్లు
  • టీ20ల్లో అత్యధిక స్కోరు
క్రికెట్ పసికూనగా చెప్పుకునే కెన్యా టీ20ల్లో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డును నెలకొల్పింది. అయితే, ఇది అధికారిక మ్యాచ్ కాకపోవడంతో రికార్డుల్లో నమోదు కాలేదు. వరల్డ్ టీ20 క్వాలిఫయింగ్ మ్యా‌చ్‌లో భాగంగా కిర్గిలిలోని గహంగా క్రికెట్ స్టేడియంలో వాండా జట్టుతో మ్యాచ్ జరిగింది. ఈ ‌మ్యాచ్‌లో కెన్యా బ్యాట్స్‌మన్లు రెచ్చిపోయారు. బ్యాట్‌తో వీరవిజృంభణ చేశారు. ఏకంగా నలుగురు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు నమోదు చేయగా, మొత్తం 20 సిక్సర్లు బాదారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయిన కెన్యా 270 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. అయితే, ఈ మ్యాచ్‌కు ఐసీసీ అధికారిక గుర్తింపు లేకపోవడంతో ఇది రికార్డులకెక్కలేదు.

కాగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2013లో 263 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. 2016లో ఆస్ట్రేలియా జట్టు కూడా టీ20 మ్యాచ్‌లో 263 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు. కెన్యా మ్యాచ్‌ను ఐసీసీ గుర్తించి ఉంటే కనుక ఈ రికార్డులు బద్దలై ఉండేవి.
kenyaRwandat20CricketICC

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more