విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' నుంచి కొత్త పోస్టర్!
- చేతి నిండా సినిమాలతో బిజీగా విజయ్ దేవరకొండ
- 'గీత గోవిందం' ప్రమోషన్ తో మరింత బిజీ
- ఆగస్టు 15న విడుదలకు సిద్ధం
ఇక ఈ ఉదయం 8.30 గంటల సమయంలో సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ, ఓ కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. "మీరు ఏమైనా అనుకోండి. నా అఫీసియల్ స్టేటస్ మాత్రం ఇదే మేడమ్" అంటూ విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్టర్ ను ఉంచాడు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్‌లో "ఐ యామ్ 25. స్టిల్ వర్జిన్ మేడమ్" అని రాసుండగా, రష్మిక వైపు ఓరగా చూస్తున్నాడు విజయ్. ఈ చిత్రం ఆగష్టు 15న విడుదల కానుంది.