తెలంగాణ వీఆర్వో, ఏఎస్ఓ, సీసీఎల్ఏ ఉద్యోగాల దరఖాస్తు గడువు ఈ నెల 8 వరకు పెంపు!
- ఈరోజే దరఖాస్తులకు చివరిరోజు కావడంతో సాంతికేక సమస్యలు
- గడువు పెంచుతూ అధికారుల నిర్ణయం
- ఉద్యోగాల నోటిఫికేషన్‌కు విశేష స్పందన
దీంతో సర్వర్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో టీఎస్పీఎస్సీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఈ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు విశేష స్పందన వచ్చింది. ఈరోజు సెకనుకు ఏకంగా 12 వేల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.