మా బాస్ పవన్ కల్యాణ్ అంటే అంతే మరి: బండ్ల గణేష్
- రేణూ దేశాయ్ కి విషెస్ చెప్పిన పవన్
- 'దిస్ ఈజ్ మై బాస్' అన్న బండ్ల గణేష్
- రెండు చేతులెత్తి మొక్కుతున్న ఎమోజీ కూడా
కాగా, రేణూ దేశాయ్ కి ఇటీవల నిశ్చితార్థం కాగా, తన ట్విట్టర్ ఖాతాలో పవన్ కల్యాణ్ అభినందనలు వెల్లడించిన సంగతి తెలిసిందే. తన బాస్ పవన్ కల్యాణ్ అంటే అంతే మరి అన్న అర్థం వచ్చేలా బండ్ల గణేష్ పెట్టిన ట్వీట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.