తెలుగు బిగ్ బాస్... కామన్ మ్యాన్ కోటాలో వెళ్లిన సంజన ఎలిమినేషన్!
- హౌస్ లో ఉన్న వారం రోజుల్లో ఎన్నో వివాదాలు
- తేజస్వితో నిత్యమూ గొడవ పడ్డ సంజన
- బయటకు వచ్చిన తరువాత బాబు గోగినేనిపై నిప్పులు
ఇక హౌస్ నుంచి బయటకు వచ్చే వేళ బాబు గోగినేని, తేజస్విలపై నిప్పులు చెరిగింది. గోగినేని బయటకు కనిపించేంత మంచి వ్యక్తి ఏమీ కాదని, తేజస్వికి పక్కవారితో ఎలా ఉండాలో తెలియదని వ్యాఖ్యానించింది. ఇక బయటకు వచ్చిన తరువాత తన చేతికి వచ్చిన బిగ్ బాంబ్ ను గోగినేనిపై ప్రయోగించింది. ఇక సంజన స్థానంలో ఓ హీరోయిన్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.