గజ్వేల్‌ నుంచి పోటీ చేసి కేసీఆర్‌పై గెలిచి కాంగ్రెస్‌కు బహుమతిగా ఇస్తా: వంటేరు ప్రతాప్‌ రెడ్డి

25-05-2018 Fri 17:05 | Telangana
  • టీటీడీపీకి గుడ్‌ బై చెప్పిన వంటేరు ప్రతాప్‌ రెడ్డి
  • రాహుల్‌ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలోకి
  • గజ్వేల్‌లో కేసీఆర్‌ తక్కువ మెజార్టీతో గెలుపొందారని వ్యాఖ్య
టీటీడీపీకి గుడ్‌ బై చెప్పిన వంటేరు ప్రతాప్‌ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ... 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలోనే కాక కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికల్లో గజ్వేల్‌లో తన మీద అతి తక్కువ మెజార్టీతో కేసీఆర్‌ గెలుపొందారని, వచ్చే ఎన్నికల్లో మాత్రం తాను గెలిచి చూపించి, కాంగ్రెస్‌కి బహుమతిగా ఇస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాగా, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మదన్ మోహన్ రావు, పృథ్వీరాజ్‌ కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.                 
vanteruCongressNew Delhi

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more