త్వరలోనే మార్కెట్లోకి రెడ్ మీ 6 సిరీస్ ఫోన్లు

25-05-2018 Fri 12:04 | National
  • 5.45 అంగుళాల 18:9 నాచ్ డిస్ ప్లే
  • 2జీబీ, 3జీబీ, 4జీబీ ర్యామ్ వెర్షన్లతో మార్కెట్లోకి
  • టెనా వెబ్ సైట్లో దర్శనం
షియోమీ త్వరలోనే రెడ్ మీ 5 సిరీస్ ఫోన్ల స్థానంలో రెడ్ మీ 6 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. రెడ్ మీ 6తోపాటు 6ఎ ఫోన్ ను సైతం తీసుకురానుంది. స్మార్ట్ ఫోన్ల విడుదలకు ముందు సర్టిఫై చేసే టెనా వెబ్ సైట్లో ఈ ఫోన్ల వివరాలు కనిపించాయి. రెడ్ మీ 6 ఫోన్ లో ఉండే స్పెసిఫికేషన్ల వివరాలు కొన్ని బయటకు వచ్చాయి.

ఇందులో 5.45 అంగుళాల 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన డిస్ ప్లే, 2 గిగాహెర్జ్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా, వెనుక భాగంలో రెండు కెమెరాలు అందులో ఒకటి 12 మెగాపిక్సల్ కెమెరా ఉండనున్నాయి. 2జీ ర్యామ్, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వెర్షన్లతో ఇది రానుంది. ఇందులో నాచ్ డిస్ ప్లే ఉంటుంది. అతి త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.
redmi 6 phone

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more