జెమినీ గణేశన్ తో పెళ్లి .. సావిత్రి చేసిన సరిదిద్దుకోలేని తప్పు: సీనియర్ తమిళ నటుడు రాజేశ్

24-05-2018 Thu 17:03 | Entertainment
  • జెమినీ గణేశన్ లైఫ్ స్టైల్ ప్రత్యేకం 
  • సావిత్రికి సరిపడని మనస్తత్వం ఆయనది 
  • ఆ విషయాలు ఆమెకు ముందే తెలుసు
తెలుగులో ఈ నెల 9వ తేదీన 'మహానటి' సినిమా విడుదలైతే, ఈ నెల 11వ తేదీన తమిళంలో 'నడిగైయార్ తిలగం' అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే సావిత్రిని గురించి కొంతమంది సీనియర్ నటీనటులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలా జెమినీ గణేశన్ కి సన్నిహితుడు .. నటుడు ఆయన రాజేశ్ తమిళ వెర్షన్ చూసి స్పందించారు.

"జెమినీ గణేశన్ కి అంతకుముందే పెళ్లి అయిన విషయం సావిత్రికి తెలుసు. అలాంటివాడితో ప్రేమలో పడకూడదు అనే విషయం సావిత్రికి తెలియకుండా ఎలా ఉంటుంది? జెమినీ గణేశన్ లైఫ్ స్టైల్ .. ఆయన ప్రవర్తన ప్రత్యేకంగానే ఉండేవి. అవి తెలిసి కూడా సావిత్రి ఆయనకి దగ్గరయ్యారు. ఇక సావిత్రికి జెమినీ గణేశన్ మద్యాన్ని అలవాటు చేసి ఉండొచ్చు .. కానీ ఆమె దానిని వ్యసనంగా మార్చుకున్నారు. తన మనస్తత్వానికి ఎంతమాత్రం సరిపడని వ్యక్తిని వివాహం చేసుకోవడమే సావిత్రి తన జీవితంలో చేసిన సరిదిద్దుకోలేని తప్పు" అని ఆయన చెప్పుకొచ్చారు.     
savithri

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more