కీలక సన్నివేశాల చిత్రీకరణలో 'శైలజా రెడ్డి అల్లుడు'

24-05-2018 Thu 14:25 | Entertainment
  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్
  • కీలకమైన పాత్రలో రమ్యకృష్ణ
కెరియర్ తొలినాళ్లలో యూత్ ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూ వచ్చిన మారుతి, ఆ తరువాత యూత్ తో పాటు మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించే కంటెంట్ ను సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టాడు. అలా ఆయన తెరకెక్కించిన 'మహానుభావుడు' అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.

దాంతో ఆ తరువాత సినిమాతో అంతకి మించిన హిట్ ను అందుకోవాలనే పట్టుదలతో ఆయన 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాను రెడీ చేస్తున్నాడు. నాగచైతన్య .. అనూ ఇమ్మాన్యుయేల్ జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో రమ్యకృష్ణ ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. చైతూ .. అనూ ఇమ్మాన్యుయేల్ .. మురళీశర్మల పై రాత్రి వేళలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాతో హిట్ పడడం ఖాయమనే బలమైన నమ్మకంతో చైతూ వున్నాడట.   
nagachaitanyaanu emmanuelramyakrishna

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more