ఎన్జీవో సంస్థకు మహేశ్ బాబు దంపతుల ఆర్థిక సాయం!

18-05-2018 Fri 15:39 | Entertainment
  • ‘భరత్ అనే నేను’ చిత్రం విడుదలకు ముందే ఈ సాయమందింది
  • అప్పుడే చెబితే సినిమా ప్రచారం కోసమనుకుంటారని చెప్పలేదు
  • మురికివాడల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించే ఓ ఎన్జీవో సంస్థ 
ప్రముఖ హీరో మహేశ్ బాబు-నమ్రత శిరోద్కర్ దంపతులు మరో మారు తమ సహృదయతను చాటుకున్నారు. మురికివాడల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఓ ఎన్జీవో సంస్థకు మహేశ్ దంపతులు ఆర్థిక సాయం చేశారు. ఈ విషయాన్ని సదరు సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

‘భరత్ అనే నేను’ చిత్రం విడుదలకు ముందే మహేశ్ బాబు దంపతులు ఈ ఆర్థికసాయం అందజేశారని తెలిపారు. అప్పుడే, ఈ విషయమై ఓ ప్రకటన చేద్దామనుకున్నాం కానీ, ఈ సినిమా ప్రచారం కోసమే ఇలా చేశారనే వ్యాఖ్యలు వినపడతాయని భావించి కొంచెం ఆలస్యంగా ఈ ప్రకటన చేశామని చెప్పారు. 
TollywoodMahesh Babu

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more