ఎట్టకేలకు అజ్ఞాతం వీడిన సోము వీర్రాజు!

14-05-2018 Mon 21:23 | Andhra
  • విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఫోన్ చేసిన నేత
  • అధిష్ఠానం నిర్ణయమే నాకు శిరోధార్యం
  • ఈ నిర్ణయాన్ని నాయకులుగానీ, కార్యకర్తలు గానీ వ్యతిరేకించవద్దన్న సోము వీర్రాజు
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న సోము వీర్రాజుకు ఆ పదవి లభించకపోవడంపై నిరాశతో అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కన్నా లక్ష్మీనారాయణకు దక్కడంతో అలకబూనిన సోము వీర్రాజు ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. 

విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి ఆయన ఫోన్ చేశారు. అధిష్ఠానం నిర్ణయమే తనకు శిరోధార్యమని, అధిష్ఠానం ఎంపికను అందరూ సమర్థించాల్సిందేనని చెప్పినట్టు సమాచారం. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని నాయకులుగానీ, కార్యకర్తలు గానీ వ్యతిరేకించవద్దని తన అనుచరవర్గానికి ఆయన సూచించినట్టు తెలుస్తోంది. కాగా, ఈ ప్రకటనతో తమ పదవులకు రాజీనామాలు చేస్తామని ప్రకటించిన సోము వీర్రాజు వర్గం ఆలోచనలో పడ్డట్టు సమాచారం.

 
 
BJPsomu veeraj

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more