బ్యాంకాక్ లో చరణ్.. యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్న బోయపాటి!

14-05-2018 Mon 13:48 | Entertainment
  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • నిర్మాతగా డీవీవీ దానయ్య 
  • 15 రోజుల పాటు బ్యాంకాక్ లో షూటింగ్    
బోయపాటి దర్శకత్వంలో చరణ్ ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఇంకా టైటిల్ ను నిర్ణయించని ఈ సినిమాలో ఆయన జోడీగా కైరా అద్వాని నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ఒక షెడ్యూల్ ను ఇటీవలే హైదరాబాద్ లో చిత్రీకరించారు. చరణ్ పై ఒక యాక్షన్ ఎపిసోడ్ తో ఆ షెడ్యూల్ ను పూర్తి చేసిన ఈ సినిమా టీమ్, ఈ నెల 12వ తేదీ నుంచి బ్యాంకాక్ లో షూటింగును ప్లాన్ చేశారు.

దాదాపు 15 రోజుల పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలు ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని అంటున్నారు. ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 'రంగస్థలం' భారీ విజయం తరువాత, బోయపాటి ముందుగా చెప్పిన స్క్రిప్ట్ లో చరణ్ కొన్ని మార్పులు .. చేర్పులు సూచించినట్టుగా వినికిడి. ఈ సినిమాలో చరణ్ తో కలిసి తమన్నా ఒక ఐటమ్ సాంగ్ చేయనుండటం విశేషం.    
charankiara advani

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more