26/11 ముంబై దాడులు చేసింది పాక్‌ ఉగ్రవాదులే!: నవాజ్‌ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు

12-05-2018 Sat 18:32 | National
  • ఇన్నాళ్లూ తమ దేశానికి సంబంధం లేదంటోన్న పాక్‌
  • 26/11 ముంబై పేలుళ్ల సూత్రధారి పాక్‌ కు చెందిన వాడేనన్న షరీష్
  • ఆ పేలుళ్లతో సర్కారుకి మాత్రం సంబంధం లేదని వ్యాఖ్య
26/11 ముంబై పేలుళ్లకు పాల్పడింది తమ దేశంలోని ఉగ్రవాదులేనని ‘డాన్‌’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌ మాజీ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆ పేలుళ్లతో తమ దేశ సర్కారుకి మాత్రం సంబంధం లేదని అన్నారు. ఆ పేలుళ్ల సూత్రధారి తమ దేశానికి చెందిన వ్యక్తేనని నవాజ్ షరీఫ్‌ అన్నారు. తమ దేశంలో క్రియాశీలకంగా ఉన్న ఉగ్ర స్థావరాలు రాజ్యేతర శక్తులని చెప్పారు.

కాగా, 26/11 ముంబైలో జరిగిన ఆ మారణహోమంలో 9 మంది ఉగ్రవాదులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత భద్రతా దళాలకు చిక్కిన ఉగ్రవాది కసబ్‌కు ఉరి శిక్ష కూడా విధించారు. మరోవైపు పాకిస్థాన్‌ మాత్రం ఆ దాడులతో తమ దేశానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పుకొస్తోంది. 
PakistanIndianavaz sharif

More Telugu News

తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more