రేపే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఆర్‌ఆర్‌ నగర్‌ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక వాయిదా

11-05-2018 Fri 19:26 | National
  • ఆర్‌ఆర్‌ నగర్‌లో ఇటీవల 9746 ఓటరు కార్డులు లభ్యం
  • ఆ స్థానానికి 28న ఎన్నిక
  • 31న ఫలితం వెల్లడి
రేపు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, బెంగళూరులోని రాజరాజేశ్వరీ నగర్‌ (ఆర్‌ఆర్‌ నగర్‌) అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నిక ఈ నెల 28కి వాయిదా పడింది. ఆ ఎన్నిక ఫలితం ఈ నెల 31న వెలువడుతుంది. ఇటీవల ఆ నియోజకవర్గంలోని ఓ ఫ్లాట్‌లో 9746 ఓటరు కార్డులతో పాటు పోలింగ్‌లో ఉపయోగించే కొన్ని వస్తువులను అధికారులు సీజ్‌ చేశారు. ఈ క్రమంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.

కాగా, బీజేపీ అభ్యర్థి మృతితో ఇప్పటికే జయనగర్‌ అసెంబ్లీ స్థానానికి పోలింగ్‌ వాయిదా పడింది. దీంతో కర్ణాటకలోని మొత్తం 224 అసెంబ్లీ స్థానాల్లో 222 స్థానాలకి మాత్రమే రేపు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలను ఈ నెల 15న వెల్లడిస్తారు.
Karnatakaassemblypoling

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more