ఓటుకు నోటు కేసుపై కేసీఆర్ ఎలా సమీక్ష నిర్వహిస్తారు?: సోమిరెడ్డి మండిపాటు
- ఓటుకు నోటు అక్రమ కేసు అని హైకోర్టు ఇంతకు ముందే చెప్పింది
- హైకోర్టులో విచారణలో ఉన్న కేసును ఎలా సమీక్షిస్తారన్న సోమిరెడ్డి
- కేసులను సమీక్షించే అధికారం సీఎంకు ఉంటుందన్న కర్నె
మరోవైపు, ఈ విషయంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ, ఓటుకు నోటు కేసుతో పాటు పెండింగ్ లో ఉన్న అన్ని కేసులను సమీక్షించే అధికారం ముఖ్యమంత్రికి ఉందని చెప్పారు. ఎన్నికలకు, కేసులకు సంబంధం లేదని చెప్పారు. కాగా, ఈ కేసుకు సంబంధించి కాసేపట్లో మత్తయ్య మీడియా ముందుకు రానున్నారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి 4 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.