'మహానటి' నుంచి మరో మధురమైన సాంగ్ రిలీజ్

27-04-2018 Fri 15:06 | Entertainment
  • సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి'
  • వచ్చేనెల 9వ తేదీన విడుదల
  • అలరిస్తోన్న మరో సాంగ్  
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తి సురేశ్ ప్రధాన పాత్రగా 'మహానటి' రూపొందింది. వచ్చేనెల 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ఈ సినిమా ప్రమోషన్స్ ను మొదలెట్టేశారు. అందులో భాగంగా ఇంతకుముందు వదిలిన ఒక లిరికల్ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దుల్కర్ సల్మాన్ .. కీర్తి సురేశ్ కాంబినేషన్లో వచ్చే ఆ సాంగ్ ను రిలీజ్ చేసిన ఈ సినిమా టీమ్, తాజాగా 'సదా నన్ను నడిపే నీ చెలిమే' అనే మరో సాంగ్ ను రిలీజ్ చేశారు.

 సమంత .. విజయ్ దేవరకొండ కాంబినేషన్లో ఈ సాంగ్ ను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ఈ పాటను .. చారులతా  మణి ఆలపించారు. మిక్కి జె. మేయర్ స్వరపరిచిన ఈ మెలోడీ సాంగ్ మనసును సుతారంగా తాకుతూ .. మధురానుభూతిని కలిగిస్తోంది. మొత్తానికి ఈ పాట ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేదిలా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 
keerthi sureshsamanta

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more