అమెరికాలో 'భరత్ అనే నేను' వసూళ్ల రికార్డ్

26-04-2018 Thu 16:10 | Entertainment
  • భారీ విజయాన్ని నమోదు చేసిన 'భరత్'
  • రెండు రోజుల్లో 100 కోట్ల గ్రాస్ 
  • 150 కోట్ల దిశగా పరుగులు
అందరూ అనుకున్నట్టుగానే కొరటాల.. మహేశ్ ల క్రేజీ కాంబినేషన్ కి 'భరత్ అనే నేను'తో మరో హిట్ పడింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ సినిమా అమెరికాలోను భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. వారం రోజుల్లో ఈ సినిమా అక్కడ 17 కోట్లు (2.6 మిలియన్లు) రాబట్టింది.

'బాహుబలి'ని ఒక ప్రత్యేక చిత్రంగా భావించి పక్కన పెడితే, అక్కడ ఈ స్థాయి వసూళ్లను రాబట్టిన మొట్టమొదటి తెలుగు సినిమాగా రికార్డు సృష్టించిందని అంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలోను ఈ సినిమా 2.6 కోట్ల వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ను సాధించగా, ప్రస్తుతం 150 కోట్ల దిశగా పరుగులు తీస్తోందని చెబుతున్నారు.    
Mahesh Babukiara advani

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more