విరాట్ కోహ్లీకి 12 లక్షల జరిమానా!
- స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా
- జరిమానా విధించినట్టు ప్రకటించిన ఐపీఎల్ మేనేజ్ మెంట్
- ఈ మ్యాచ్ లో బెంగళూరుపై చెన్నై ఘన విజయం
నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నైకు బెంగళూరు జట్టు 206 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓ దశలో 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయినప్పటికీ... ఆ తర్వాత పుంజుకున్న చెన్నై జట్టు చివరకు ఘన విజయం సాధించింది.