5 రోజుల్లో 'భరత్'కి 76 కోట్ల షేర్!

26-04-2018 Thu 11:44 | Entertainment
  • దూసుకుపోతోన్న 'భరత్ అనే నేను'
  • తెలుగు రాష్ట్రాల్లో 49 కోట్ల షేర్ 
  • ఒక్క నైజామ్ లోనే 15.3 కోట్ల షేర్  
కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ హీరోగా 'భరత్ అనే నేను' భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి రెండు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 5 రోజుల్లో 49 కోట్ల షేర్ సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఈ 5 రోజుల్లో 76 కోట్ల షేర్ ను రాబట్టింది.

 ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా ఈ 5 రోజుల్లో 15.3 కోట్ల షేర్ ను రాబట్టడం విశేషం. కథాకథనాలు .. సంగీతం .. మహేశ్ స్టైలిష్ లుక్ .. కైరా అద్వాని గ్లామర్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయని అంటున్నారు. ఈ సినిమాకి రికార్డు స్థాయి వసూళ్లు రావడానికి కారణమయ్యాయని చెబుతున్నారు. ఈ సినిమా ఈ స్థాయి వసూళ్లను కొల్లగొట్టడం పట్ల మహేశ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.   
Mahesh Babukiara advani

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more