రోజా టీడీపీలో ఉన్నప్పుడు చిరంజీవిని, పవన్ ను విమర్శించిన వీడియోను పోస్టు చేసిన నటి శ్రీరెడ్డి
- చిరంజీవి, పవన్ కల్యాణ్ లపై అప్పట్లో రోజా నిప్పులు
- మహిళా నటులను చులకనగా చూస్తున్నారని విమర్శలు
- ఇప్పుడెందుకు విమర్శించడం లేదని శ్రీరెడ్డి ప్రశ్న
"అప్పట్లో టీడీపీలో ఉన్నప్పుడు రోజా గారు సూపర్. ఆమె డేరింగ్ కి నేను ఫిదా. కానీ ఈమధ్య ఏమైందో అర్థం కావట్లేదు. తెగ పొగిడేస్తున్నారు పీకేని. జై జగన్ అన్నా అని పొగిడితే చాలు" అని ఈ వీడియోకు శ్రీరెడ్డి తన కామెంట్ ను జోడించింది.