బ్రిటన్ రాజ కుటుంబంలో సంబరాలు.. కేట్ దంపతులకు మూడోబిడ్డ

23-04-2018 Mon 19:39 | International
  • పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన కేట్ మిడిల్టన్
  • తల్లీ బిడ్డ క్షేమం.. శిశువు బరువు మూడున్నర కిలోలు
  • ఓ ప్రకటన విడుదల చేసిన కెన్సింగ్ టన్ ప్యాలెస్
బ్రిటన్ యువరాజు విలియమ్, యువరాణి కేట్ మిడిల్టన్ దంపతులకు మూడో సంతానం కలిగింది. బ్రిటన్ కాలమానం ప్రకారం ఉదయం 11.01 గంటలకు పండంటి మగబిడ్డకు కేట్ జన్మనిచ్చింది. ఈ మేరకు కెన్సింగ్ టన్ ప్యాలెస్ ఓ ప్రకటన చేసింది. తల్లీబిడ్డ క్షేమమని, పుట్టిన బిడ్డ బరువు మూడున్నర కిలోలు ఉన్నట్లు తెలిపింది.

మగబిడ్డకు ఏ పేరు పెట్టేది నిర్ణీత సమయంలో ప్రకటిస్తామని పేర్కొంది. విలియమ్-కేట్ దంపతులకు మగబిడ్డ జన్మించిన విషయాన్ని సంబంధీకులందరికీ తెలియజేశామని, సంతోషం వ్యక్తం చేశారని ఆ ప్రకటనలో పేర్కొంది. కాగా, బ్రిటన్ రాజకుటుంబంలోకి మరో వారసుడు రావడంతో వారు సంబరాల్లో మునిగిపోయారు. విలియమ్-కేట్స్ దంపతులకు ఇప్పటికే ఇద్దరు పిల్లలున్నారు. వారి పేర్లు ప్రిన్స్ జార్జి (4), ప్రిన్సెస్ చార్లెట్ (3). 
britainprince williamprincess kate middletone

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more