సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

23-04-2018 Mon 07:27 | Entertainment
  • అమ్మాయిలకు ధైర్యం ఇస్తున్న సాయిపల్లవి 
  • మహేశ్ సినిమా చూడనున్న రజనీకాంత్ 
  • హిట్ చిత్రానికి సీక్వెల్ ప్లాన్
*  'నన్ను చూశాక చాలా మంది అమ్మాయిలకు ధైర్యం వచ్చేసింది..'  అంటోంది కథానాయిక సాయిపల్లవి. దాని గురించి వివరంగా చెబుతూ, "నాకు ముఖంపై మొటిమలు ఎక్కువ. దాంతో చదువుకునే రోజుల్లో కాలేజ్ కి వెళ్లడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. ఇప్పుడు సినిమాల్లో నన్ను చూశాక నా లాంటి మొటిమలు వున్న అమ్మాయిలు ఇక భయపడడం లేదు. 'సాయి పల్లవికీ వున్నాయిగా' అంటూ వాటిని పట్టించుకోవడం లేదు" అంటూ చెప్పుకొచ్చింది.
*  మహేశ్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన 'భరత్ అనే నేను' చిత్రం రికార్డ్ కలెక్షన్లతో సూపర్ హిట్ దిశగా సాగుతోంది. ఈ క్రమంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలో చెన్నైలో ఈ చిత్రాన్ని వీక్షించనున్నట్టు సమాచారం. దీనిని తమిళంలో రీమేక్ చేయడానికి పలువురు స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్న సమయంలో రజనీ దీనిని వీక్షించనుండడం విశేషం.
*  ఆమధ్య వచ్చిన 'అర్జున్ రెడ్డి' చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రాన్ని తమిళ, హిందీ భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్ చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. హీరో విజయ్ దేవరకొండ దీనిపై చెబుతూ, 'దర్శకుడు సందీప్ వంగాతో సీక్వెల్ గురించి చర్చించడం జరిగింది. నలభై ఏళ్లు వచ్చిన తర్వాత అర్జున్ రెడ్డి ఎలా మారాడు? అన్న పాయింట్ తో దీనికి సీక్వెల్ చేయాలనుకుంటున్నాం' అని చెప్పాడు.        
 
SaiPallaviMahesh Baburajani

More Telugu News

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21
..more