చాలా తప్పు.. ఆ మాటని టీవీల్లో లక్షల మందికి చూపించారు: మండిపడ్డ అల్లు అర్జున్

22-04-2018 Sun 21:00 | Both States
  • ఈ రోజు పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడి వెళతాను
  • కెరీర్ అయిపోతోన్న సమయంలో కొందరు రాజకీయాల్లోకి వస్తారు
  • పవన్ కల్యాణ్ అలా కాదు 
  • టీవీల్లోకి ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాడు
మెగా హీరోలంతా ఒకటేనని సినీనటుడు అల్లు అర్జున్‌ అన్నారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన మిలట్రీ మాధవరం గ్రామంలో 'నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా' సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ జరిగింది. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ... "ఈ రోజు పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడి వెళతాను.. నాకు ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే.. నాకు బాగా మాట్లాడాలని అనిపించాలి. ఆయన నెంబర్‌ 1 హీరో... ఏసీ రూమ్‌లలో కూర్చొని హాయిగా బతకొచ్చు. అన్నింటినీ వదిలేసి జనంలోకి ఎండలోకి వచ్చారు.

ఏదో కెరీర్ అయిపోతోన్న సమయంలో కొందరు రాజకీయాల్లోకి వస్తారు. పవన్ కల్యాణ్ అలాకాదు.. నెంబర్‌ 1 స్థానంలో ఉన్నప్పుడు దాన్ని వదిలేసుకుని వచ్చారు. కొందరు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అప్పట్లో చిరంజీవిపై కూడా విమర్శలు వచ్చాయి. టీవీల్లోకి ఎవడెవడో వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. కానీ, మొన్న చాలా పర్సనల్‌గా మాట్లాడారు.. చాలా చాలా చాలా తప్పు.. మాట్లాడినోళ్లది తప్పు, మాట్లాడించినోళ్లది తప్పు, ఈ మాట లక్షల మందికి చూపించారు వాళ్లది పెద్ద తప్పు.. ఆ విషయం నాకు నచ్చలేదు" అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.  
Allu Arjunnaa peru suryaPawan Kalyan

More Telugu News

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51
..more